యాప్నగరం

బుల్లి గౌనులో భాను.. అరియానా హాట్ లుక్.. పింక్ డ్రెస్‌లో దీపిక పిల్లి!

బుల్లితెర సెలబ్రెటీలు తాజాగా పంచుకున్న ఇన్‌స్టా విశేషాలపై ఓ లుక్కేద్దాం.

Authored byఆర్ కే మురళీ కృష్ణ | Samayam Telugu 20 Apr 2023, 6:06 pm
బిగ్‌బాస్ బ్యూటీల దగ్గరి నుంచి సీరియల్ సెలబ్రెటీల వరకు ఈరోజు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన విశేషాలు చూద్దాం.
Samayam Telugu biggboss beauties and tv serial celebrities latest instagram posts ariyana bhanusri deepika pilli
బుల్లి గౌనులో భాను.. అరియానా హాట్ లుక్.. పింక్ డ్రెస్‌లో దీపిక పిల్లి!

  • బిగ్‌బాస్ బ్యూటీ అరియానా తన హాట్ ఫొటోను ఒకటి షేర్ చేసింది.
  • యాంకర్ దీపిక పిల్లి.. సమ్మర్‌లో గ్లామర్ షో పెంచుతూ ఫొటోషూట్ చేసింది.
  • మరో బిగ్‌బాస్ భామ భానుశ్రీ.. బుల్లి గౌనులో ఫొటోలు పోస్ట్ చేసింది.
  • 'జానకి కలగనలేదు' హీరో అమర్‌దీప్.. తన కొత్త సినిమా ట్రైలర్‌ను షేర్ చేశాడు.
  • గంగవ్వ.. హీరో సాయిధరమ్‌ తేజ్‌ను ఇంటర్వ్యూ చేసిన వీడియో పోస్ట్ చేసింది.
  • సరయూ.. తన లేటెస్ట్ ఫొటోను పంచుకుంది.
  • సోహేల్ తన బర్త్ డే ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశాడు.
  • వీరితో పాటు మరికొంతమంది బుల్లితెర సెలబ్రెటీలు పంచుకున్న పోస్టులపై ఓ లుక్కేద్దాం.


దీపిక పిల్లి

View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli)

అరియానా

View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory)

భానుశ్రీ

View this post on Instagram A post shared by Bhanu shree (@iam_bhanusri)

ప్రియాంక సింగ్

View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_)

బ్రహ్మముడి కావ్య

View this post on Instagram A post shared by Deepika Rangaraju (@deepika_rangaraju)

రాకింగ్ రాకేశ్

View this post on Instagram A post shared by Rocking Rakesh (@jabardasthrakesh)

యాంకర్ స్రవంతి

View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu)

గంగవ్వ

View this post on Instagram A post shared by Milkuri Gangavva (@gangavva)

అమర్ దీప్

View this post on Instagram A post shared by Amardeep Chowdary 👑(KRACK)⚠️ (@amardeep_chowdary)

సరయు

View this post on Instagram A post shared by ItsSarayu (@sarayuofficial)

పల్లవి గౌడ

View this post on Instagram A post shared by Pulse20😉 (@pallavi_gowda_official)

సోహేల్

View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official)

ఇనయా

View this post on Instagram A post shared by Inaya Sultan (@inayasulthanaofficial)
రచయిత గురించి
ఆర్ కే మురళీ కృష్ణ
ఆర్‌కే మురళీ కృష్ణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ సినిమా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలకు సంబంధించిన కొత్త అప్‌డేట్‌లు, స్పెషల్ స్టోరీలు అందిస్తారు. తనకు జర్నలిజంలో 5 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, సినిమాకు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.