యాప్నగరం

Devatha ఈరోజు(సెప్టెంబర్ 18) ఎపిసోడ్స్.. ఒక్క క్లిక్‌తో కార్తీకదీపంతో సహా మరిన్ని..

బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి సీరియల్స్ గుప్పెడంత మనసు, గృహలక్ష్మి, కార్తీకదీపం, వదినమ్మ సీరియల్స్‌ హైలైట్స్ ‘సమయం తెలుగు’లో అందిస్తున్నాం. మరి సెప్టెంబర్సీ 18 రియల్స్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 18 Sep 2021, 11:08 pm
Samayam Telugu ఈరోజు(సెప్టెంబర్  18) ఎపిసోడ్స్ (photo courtesy by star మా and disney+ hotstar)
janaki kalaganaledu karthika deepam intinti gruhalakshmi guppedantha manasu
బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి సీరియల్స్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. ఓ వైపు మోనితకి శిక్ష పడాలని దీప, కార్తీక్‌లు కోర్టు బోనులో నిలబడి వాదిస్తున్న సీన్‌తో కార్తీకదీపం హీటెక్కింది. ఇక ప్రేమ్, శ్రుతిల ప్రేమ విఫలం అవుతున్న తరుణంలో ఇంటింటి గృహలక్ష్మి ఆసక్తిగా మారింది. మరోవైపు దేవత సీరియల్‌లో దేవీకి ప్రాణాపాయస్థితి, రాధ గతాన్ని రమ్య బయటపెట్టే సీన్స్‌తో ఉత్కంఠగా మారింది. ఇక గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. దాంతో కథనం రసవత్తరంగా మారింది. ఆ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం.

కార్తీకదీపం
ఓ వైపు నేటి కథనం.. మరోవైపు సోమవారం రాబోయే ప్రోమోతో కథనం ఆసక్తిగా మారింది. మోనిత మొత్తం కార్తీక్ కుటుంబాన్నికోర్టులో అల్లాడించింది. సీరియల్ మరోసారి ఆసక్తిగా మారిపోయింది. ఆ హైలైట్స్‌ కోసం ఈ కింద లింక్‌ క్లిక్‌ చేయండి..
Karthika Deepamసెప్టెంబర్ 18 ఎపిసోడ్: సాక్ష్యాలతో సహా అంజీ మాయం! దిమ్మతిరిగే షాకిచ్చిన మోనిత Karthika Deepam Serial ట్విస్ట్: హిస్టరీ రిపీట్.. కోర్టులో కార్తీక్ దోషిగా తలవంచి.. మనసుల్ని మెలిపెట్టే సీన్
ఇంటింటి గృహలక్ష్మి
ప్రేమ్ అక్షరల పెళ్లికి సర్వం సిద్ధమైపోతున్న తరుణంలో ప్రేమ్, శ్రుతిల బంధం చెదిరింది. తులసి అరెస్ట్ అయ్యే సీన్‌తో కథనం అడ్డం తిరిగింది. మరెన్నో ట్విస్ట్‌లతో కొనసాగిన నేటి కథనం హైలైట్స్‌ కోసం ఈ కింద లింక్‌ క్లిక్‌ చేయండి..
Intinti Gruhalakshmi సెప్టెంబర్ 18 ఎపిసోడ్: అక్షర రూంకి వెళ్లిన తులసి.. షాకింగ్ విషయాలు చెప్పిన జీకే
గుప్పెడంత మనసు
రిషికి ఫ్యూజులు ఎగిరిపోయే షాకిచ్చాడు తండ్రి మహేంద్ర భూషణ్. ‘నోర్ముయ్‌రా’ అటూ అడగాల్సిన నాలుగు అడిగేసి అనాల్సిన నాలుగు మాటలు అనేసి ఏకిపారేశాడు. ఆ హైలైట్స్‌ కోసం ఈ కింద లింక్‌ క్లిక్‌ చేయండి..
Guppedantha Manasu సెప్టెంబర్ 18 ఎపిసోడ్: అగ్నిపర్వతం బద్దలు.. దేవయాని విశ్వరూపం త్వరలోనే తెలుస్తుంది
దేవత
ఓవైపు రాధే సత్య అక్క అని రమ్యకు తెలిసిపోయింది. మరోవైపు మాదవ ఆదిత్య కుటుంబాన్ని తీవ్రంగా అవమానించి పిల్లల్ని లాక్కొచ్చాడు. ఈ తరుణంలో కథనం చాలా ఎమోషనల్‌గా సాగింది. ఆ హైలైట్స్‌ కోసం ఈ కింద లింక్‌ క్లిక్‌ చేయండి..
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.