యాప్నగరం

Jabardasth: ఇది విన్నారా? అందం అంటే అనసూయదేనట! కామెడీ మామూలుగా లేదుగా

అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే అంటే.. అవునవును అసలు అందం అంటే నాదే.. అంటూ హొయలు ఒలకబోస్తోంది 37 ఏళ్ల అనసూయ.

Samayam Telugu 9 Jul 2019, 9:39 pm
వయసేమో 37.. హొయలేమో 25 అన్నట్టుగా బుల్లితెరపై సోకుల సోయగంతో గాలం వేస్తోంది యాంకర్ అనసూయ. ఆలస్యం చేయకుండా అసలు కథలోకి వెళ్తే.. అనసూయ యాంకరింగ్ చేస్తున్న జబర్తస్త్ కామెడీ షో ఎప్పటిలాగే వచ్చే గురువారానికి రెడీ అయ్యింది. జూలై 11న ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది మల్లెమాల ప్రొడక్షన్స్.
Samayam Telugu anasuya


Read Also: బుల్లి చెడ్డీతో అమెరికా వీధుల్లో అనసూయ.. పిచ్చ హాట్

ఇందులో హైపర్ ఆది, రైజింగ్ రాజు పెర్ఫామెన్స్‌కి సంబంధించిన స్కిట్‌ను రివీల్ చేశారు. ఇందులో అందం అంటే నాది అని శాంతి స్వరూప్ లేడీ గెటప్‌లో అంటుంటే.. అబ్బే నాది అందం అంటే రైజింగ్ రాజు పోటీ పడుతున్నాడు. అందంతా కాదు అందం అంటే నాది.. అంటూ హొయలు ఒలకబోస్తోంది అనసూయ. మొత్తానికి ఇది కామెడీ షో కదా ఎవరైనా కామెడీ చేసేయొచ్చు అని మరోసారి పంచ్ పేలుస్తున్నారు ‘జబర్దస్త్’ కమెడియన్స్ విత్ అనసూయ. ఈ ప్రోమోను ఇప్పటి వరకూ 44 లక్షల మందికి పైగా చూడటంతో వైరల్ అవుతోంది.

ఈ ప్రోమో కోసం క్లిక్ చేయండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.