యాప్నగరం

బోటులో శ్రద్ధా దాస్ షికార్లు.. సంతోషంతో కస్తూరి గెంతులు.. అనసూయ హొయలు

బుల్లితెర సెలబ్రెటీలు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన విశేషాలు చూద్దాం.

Authored byఆర్ కే మురళీ కృష్ణ | Samayam Telugu 30 May 2023, 5:31 pm
బిగ్‌బాస్ బ్యూటీల దగ్గరి నుంచి సీరియల్ సెలబ్రెటీల వరకు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న విశేషాలపై ఓ లుక్కేద్దాం.
Samayam Telugu tv serial celebrities and biggboss beauties latest instagram posts anasuya shraddha das gruhalakshmi kasthuri
బోటులో శ్రద్ధా దాస్ షికార్లు.. సంతోషంతో కస్తూరి గెంతులు.. అనసూయ హొయలు

  • యాంకర్ అనసూయ.. బ్లూ కలర్ డ్రెస్‌లో హొయలు ఒలికిస్తూ ఓ వీడియోను షేర్ చేసింది.
  • ఢీ షో జడ్జి, హీరోయిన్ శ్రద్ధా దాస్ బోటులో షికార్లు కొడుతోంది.
  • గృహలక్ష్మి కస్తూరి.. చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ గెలవడంతో ఆనందంతో ఎగిరి గంతులేసింది.
  • రాధకు నీవేరా ప్రాణం హీరోయిన్ చైత్ర రాయ్ ఓ కొత్త వీడియోను పోస్టు చేసింది.
  • బ్రహ్మముడి స్వప్న (హమీదా) తన లేటెస్ట్ పిక్స్ పంచుకుంది.
  • బిగ్‌బాస్ బ్యూటీ తేజస్వి హాట్ పిక్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేసింది.
  • జబర్దస్త్ యాంకర్ సౌమ్య.. డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది.
  • వీరితో పాటు మరికొంతమంది సెలబ్రెటీలు పంచుకున్న పోస్టులు చూద్దాం.


శ్రద్ధా దాస్

View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43)

అనసూయ

View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

కస్తూరి

View this post on Instagram A post shared by Kasthuri Shankar (@actresskasthuri)

హమీదా

View this post on Instagram A post shared by Hamida Khatoon (@hamida_khatoon_official)

త్రినయని

View this post on Instagram A post shared by Ashika Gopal (@ashikapadukone_official)

శ్రీసత్య

View this post on Instagram A post shared by Label Viko (@label_viko)

చైత్ర రాయ్

View this post on Instagram A post shared by Chaithra Rai (@chaithrarai17)

షబీనా

View this post on Instagram A post shared by SHABEENA Actress (@shabeena_actress)

బ్రహ్మముడి రుద్రాణి

View this post on Instagram A post shared by Sharmitha Gowda (@thesharmitha_official)

సౌమ్య

View this post on Instagram A post shared by Sowmya Rao (@sowmya.sharada)

వితికా

View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru)

నిరుపమ్

View this post on Instagram A post shared by NIRUPAM PARITALA (@nirupamparitala)

తేజస్వి

View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada)

ఇనయా

View this post on Instagram A post shared by Inaya Rehman (@inayasulthanaofficial)

విష్ణుప్రియ

View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni)

లహరి

View this post on Instagram A post shared by Lahari Shari (@lahari_shari)

గోమతి ప్రియ

View this post on Instagram A post shared by Gomathi Priya (@priyabalakumaran_gp)
రచయిత గురించి
ఆర్ కే మురళీ కృష్ణ
ఆర్‌కే మురళీ కృష్ణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ సినిమా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలకు సంబంధించిన కొత్త అప్‌డేట్‌లు, స్పెషల్ స్టోరీలు అందిస్తారు. తనకు జర్నలిజంలో 5 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, సినిమాకు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.