యాప్నగరం

బుల్లి గౌనులో అరియానా.. క్యూట్ లుక్‌లో పంచమి.. హాట్ హాట్‌గా అషూ

బుల్లితెర సెలబ్రెటీలు తాజాగా షేర్ చేసిన ఇన్‌స్టా విశేషాలు చూద్దాం.

Authored byఆర్ కే మురళీ కృష్ణ | Samayam Telugu 19 May 2023, 5:34 pm
బిగ్‌బాస్ బ్యూటీల దగ్గర నుంచి సీరియల్ సెలబ్రెటీల వరకు ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా షేర్ చేసిన పోస్టులపై ఓ లుక్కేద్దాం.
Samayam Telugu tv serial celebrities and biggboss beauties latest instagram posts ashu reddy ariyana naga panchami
బుల్లి గౌనులో అరియానా.. క్యూట్ లుక్‌లో పంచమి.. హాట్ హాట్‌గా అషూ

  • నాగపంచమి సీరియల్ హీరోయిన్ దర్శిని (పంచమి).. తన లేటెస్ట్ పిక్స్ షేర్ చేసింది.
  • బిగ్‌బాస్ బ్యూటీ అరియానా బుల్లి గౌనులో అందాలు ఆరబోస్తూ ఫొటోలు పంచుకుంది.
  • అషూ రెడ్డి.. హాట్ క్లీవేజ్ షో‌తో ఫ్యాన్స్‌కు కనులవిందు చేసింది.
  • బ్రహ్మముడి హీరో మానస్ (రాజ్).. అప్సరా రాణితో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేశాడు.
  • గుప్పెడంత మనసు హీరో ముకేశ్ గౌడ (రిషి) తన లేటెస్ట్ పిక్స్ పోస్ట్ చేశాడు.
  • బిగ్ బాస్ భామ సిరి.. తన వర్కవుట్ వీడియోను పంచుకుంది.
  • మరో బిగ్ బాస్ భామ ఇనయా తన లేటెస్ట్ పిక్ షేర్ చేసింది.
  • వీరితో పాటు మరికొంతమంది సెలబ్రెటీలు షేర్ చేసిన విశేషాలు చూద్దాం.


పంచమి

View this post on Instagram A post shared by DARSHINI GOWDA (@darshinigowda01)

అరియానా

View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory)

అషూ రెడ్డి

View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu)

సిరి

View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth)

మానస్

View this post on Instagram A post shared by Apsara Rani (@apsararaniofficial_)

బ్రహ్మముడి రుద్రాణి

View this post on Instagram A post shared by Sharmitha Gowda (@thesharmitha_official)

సాండ్రా

View this post on Instagram A post shared by Sandra Suhasini Jaichandran (@iamsandrajaicchandran_official)

ముకేశ్ గౌడ

View this post on Instagram A post shared by Pixel Perspective (@_pixel_perspective)

వర్షిణి

View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan)

మహేశ్వరి

View this post on Instagram A post shared by SHREE BHAVYA JEWELLERY (@shree_bhavya_jewellery)

యమున

View this post on Instagram A post shared by Manoj Kumar (@imanoj_kumar)

గెటప్ శీను

View this post on Instagram A post shared by Srinu Boddupalli (@iamgetupsrinu)

రీతూ చౌదరి

View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary)

దీపిక పిల్లి

View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli)

ఇనయా

View this post on Instagram A post shared by Inaya Sultan (@inayasulthanaofficial)

దేత్తడి హారిక

View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_)

శ్రీసత్య

View this post on Instagram A post shared by Sri Satya (@sri_satya_)
రచయిత గురించి
ఆర్ కే మురళీ కృష్ణ
ఆర్‌కే మురళీ కృష్ణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ సినిమా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలకు సంబంధించిన కొత్త అప్‌డేట్‌లు, స్పెషల్ స్టోరీలు అందిస్తారు. తనకు జర్నలిజంలో 5 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, సినిమాకు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.