ఒకప్పుడు యూట్యూబ్ స్టార్‌గానే తెలిసిని అలేఖ్య హారిక, బిగ్‌బాస్‌తో మంచి ఫేమ్ సంపాదించింది. యూట్యూబ్‌లో ఈ క్యూట్ భామ్ నటించిన షార్ట్ వీడియోస్ వ్యూస్ చూసిన బిగ్‌బాస్ యాజమాన్యం సీజన్ 4 లో చాన్స్ ఇచ్చారు. దేత్తడి పోచమ్మ గుడి లెక్క బిగ్‌బాస్‌లో బాగానే జాతర చేసి, టాప్ 5లో నిలవడమే కాకుండా తన సోషల్ మీడియాలో మరింత పాలోవర్స్ను పెంచుకుంది హారిక. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక అమ్మడికి ఆఫర్స్ బాగానే వచ్చాయి. ఈ క్రమంలో పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటించింది హారిక. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు , ఆ సీజన్ విన్నర్ అభిజిత్‌తో హారిక చాలా క్లోజ్‌గా ఉండేది. ఇద్దరు నిజంగా లవర్స్ అనేలా బిహేవ్ చేయడంతో, ఇద్దరి మధ్య సమ్‌థింగ్ స్పెషల్ ఉందని అందరూ చర్చించుకున్నారు. అయితే ఆ లవ్ బాండింగ్ కేవలం బిగ్‌బాస్ హౌస్‌కు మాత్రమే పరిమితం అని, ఇద్దరి మధ్య అలాంటి రిలేషన్ లేదని, ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అంటూ కొన్ని చానళ్ళకు ఇచ్చి ఇంటర్వ్యూల్లో తేల్చి చెప్పారు.
ఇక బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక అభి అండ్ హారికలు పెద్దగా కలిసింది కూడా లేదనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు ఎంత సీక్రెట్‌గా కలిసినా మీడియా కంట పడకుండా ఉండడం జరిగే పనికాదు. బిగ్‌బాస్ తర్వాత ఎవరి వర్క్స్‌లో వారు బిజీ అయిపోయారు. బిగ్‌బాస్ తర్వాత అభిజిత్ పెద్దగా కనిపించి లేదు కానీ, హారిక మాత్రం ఒకవైపు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు అండ్ వీడియోలు షేర్ చేస్తూ, మరోవైపు సినిమాలు కూడా చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.
అయితే ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే.. మన క్యూట్ దేత్తడి హారిక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. హారిక కొంత కాలంగా ఓ యూట్యూబర్‌ను ప్రేమించిందట. ఈ క్రమంలో అతనితో సీక్రెట్ డేటింగ్ కూడా చేస్తుందట. అతనితో పలు వీడియోల్లో నటించిన హారిక, ఇప్పుడు అతనితోనే జీవితాన్ని పంచుకోవాలని, ఈ క్రమంలో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట.
ఈ విషయాన్ని ఇరువురి కుటుంబ సభ్యులకు తెలియజేయగా, ఇరు కుటుంబాల వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమచారం. అయితే పెద్ద హాడావుడి లేకుండా కొంతమంది బందు మిత్రులతో పాటు, కుంటుంబ సభ్యుల మధ్య సైలెంట్‌గా, సీక్రెట్ లవర్‌తో పెళ్లి చేసుకోవాలని హారిక నిర్ణయించుకుందని తెలుస్తోంది. అయితే హారిక నుంచి మాత్రం పెళ్లి రూమర్స్ పై స్పందన లేదు. ఇక ఆమె సన్నిహితులు మాత్రం హారిక పెళ్లి వార్తలు అన్నీ రూమర్సే అని చెప్పినట్లు తెలుస్తోంది. రూమర్స్ జోరుగా స్ప్రెడ్ అయినట్టు..ఇంతకీ హారికను పెళ్లి చేసుకోబోయే ఆ యూటర్ ఎవరు.. నిజంగానే హారిక పెళ్లి చేసుకోబోతుందా.. ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియదు కానీ, ఈ రూమర్స్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో హాట్ టాపిక్‌గా మారింది.