బిగ్‌బాస్ ఫేమ్ దేత్తడి హారిక.. అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గట్లేదు. చాకుల్లాంటి చూపులతో కుర్రాళ్ల గుండెల్ని గుల్ల చేస్తుంది ఈ బ్యూటీ. ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో హీటెక్కించే ఫొటోలు పెడుతూ ఫాలోవర్లకు హాట్ ట్రీట్ ఇస్తుంది. తన లేటెస్ట్ పిక్స్‌పై ఓ లుక్కేయండి.
(Image Source:Instagram/Alekhya Harika)