బుల్లితెర స్టార్ హీరో నిరుపమ్ పరిటాల అలియాస్ డాక్టర్ బాబు ఫాదర్స్ డే సందర్భంగా అదిరిపోయే ఫొటోలను షేర్ చేశాడు. కార్తీకదీపం సీరియల్ ఆన్ స్క్రీన్ కూతుళ్లు హిమ, సౌర్య కలిసి దిగిన ఫొటోలను ఫేస్ బుక్లో షేర్ చేశారు నిరుపమ్. వీటితో పాటు మన డాక్టర్ బాబు షేర్ చేసిన మరికొన్ని ఫొటోలను చూద్దాం.