Pics: త్రీడీ నగల టాటూలు.. నగలు ధరించాల్సిన పని లేదు

Samayam Telugu 19 Jan 2022, 2:00 pm

త్రీడీ నగల టాటూలు కొత్త ట్రెండ్. ఇప్పుడు చాలా మంది వాటిని వేయించుకుంటున్నారు. రియలిస్టిక్ నగలలాగా కనిపిస్తున్న అవి ఎంతో మందికి నచ్చుతున్నాయి.

  • టాటూలు కొందరికి నచ్చుతాయి. కొందరికి అస్సలు నచ్చవు. ఐతే... కాలం గడిచే కొద్దీ మన జీవన విధానాల్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. అదే విధంగా టాటూల లోనూ మార్పులొస్తున్నాయి. ఒకప్పుడు గ్రీన్ కలర్ టాటూలు ఉండేవి. తర్వాత బ్లాక్, ఇతర కలర్స్ వి వచ్చాయి. తర్వాత త్రీడీ టాటూలు వచ్చాయి. ఇక ఇప్పుడు వాటిలో నగల టాటూలు కూడా వచ్చేశాయి.

    image credit - instagram - ryanashleymalarkey

  • ఈ టూటూలు వేయించుకుంటే... ఇవి టాటూల లాగా కాకుండా... ఒంటిపై నగలు ధరించినట్లు కనిపిస్తాయని వీటిని వేస్తున్న ర్యాన్ అష్లీ మలార్కీ తెలిపింది. ఇంక్ మాస్టర్ గా అవార్డ్ గెలుచుకున్న ఆమె... సిగ్నేచర్ స్టైల్ లో బ్లాక్ అండ్ గ్రే టాటూలు వేస్తారు. ఆ టాటూలు నగల లాగా, లేస్ స్కిన్ ఆర్ట్ లాగా కనిపిస్తాయి.

    image credit - instagram - ryanashleymalarkey

  • ర్యాన్ అష్లీ కొన్నేళ్లుగా ఇలాంటి టాటూలు వేస్తున్నారు. ఆమె ఆర్ట్ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. ఆమె దగ్గరకు టాటూ కోసం వచ్చేవారు... ఇది వెయ్యి, అది వెయ్యి అని అడగరు. "మీకు తెలుసు కదా... మంచిది వెయ్యండి" అని ఆమెకే ఆప్షన్ ఇస్తారు. వచ్చిన వారి శరీర రంగును బట్టీ వారికి ఎలాంటి టాటూ వెయ్యాలో ఆలోచించి వేస్తుంది అష్లీ.

    image credit - instagram - ryanashleymalarkey

  • ఫ్యాషన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఫ్యాషన్ కోర్స్ చదివి డిగ్రీ పొందిన ర్యాన్ అష్లీ... ఆ తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా టాటూలపై ఉన్న ట్రెండ్స్ ని పరిశీలించింది. అలాగే గొప్ప గొప్ప ఇంక్ మాస్టర్లతో మాట్లాడి... టాటూలపై వీలైనంత ఎక్కువ అవగాహన పొందింది. అందువల్లే ఆమె వేస్తున్న టాటూలు అందరికీ నచ్చుతున్నాయి.

    image credit - instagram - ryanashleymalarkey

  • ఇలాంటి ఫొటోలు మరిన్ని చూడండిడౌన్‌లోడ్ యాప్
  • ర్యాన్ అష్లీ తన టాటూ వర్క్ ని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ryanashleymalarkey లో పోస్ట్ చేస్తుంది. ఆమెకు 16 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. వారంతా ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు. టాటూలు వెయ్యడాన్ని తాను ప్రేమిస్తున్నానన్న ర్యాన్... ఈ దిశగా తాను మరిన్ని ప్రయోగాలు చేస్తూనే ఉంటానని తెలిపింది.

    image credit - instagram - ryanashleymalarkey

  • ర్యాన్ అష్లీ వేస్తున్న త్రీడీ టాటూలు