తెలంగాణ సీఎం కేసీఆర్... జాతీయ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. అటు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలూ వైసీపీ గెలవాలి అని సీఎం జగన్ చెప్పడంపై అక్కడ చర్చ జరుగుతోంది. అలాగే పెట్రోల్ ధరలు పెరగడానికి రాష్ట్రాలే కారణం అన్న ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలపైనా డిబేట్ నడుస్తోంది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఎండలు పెరుగుతున్నాయి. చైనా షాంఘైలో కరోనా తగ్గుతోంది. బీజింగ్‌లో రోజుకో 50 కొత్త కేసులు వస్తున్నాయి. ఇండియాలో కరోనా నెమ్మదిగా పెరుగుతోంది. ఏపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ దూకుడుకి బ్రేక్ వేసి... గుజరాత్ టైటన్స్ నిన్న మ్యాచ్ గెలిచింది. ఇలాంటి తాజా రాజకీయ, సినీ, క్రీడా అంశాలపై సోషల్ మీడియాలో ఎలాంటి మీమ్స్, ట్రోల్స్ వస్తున్నారో ఓసారి చూద్దాం.
గమనిక: సోషల్ మీడియాలో ట్రెండవ్వుతున్న న్యూఇయర్ మీమ్స్, జోకులను మీరు కాసేపు సరదాగా నవ్వుకోవడం కోసమే ఇక్కడ యథావిధిగా అందిస్తున్నాం. వీటిలో ఉన్న అంశాలన్నీ మీమ్స్ క్రియేటర్ల వ్యక్తిగతం. ఆ అంశాలతో ‘సమయం తెలుగు’ లేదా ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు ఎలాంటి సంబంధం లేదని గమనించగలరు.
image credit - instagram pages
image credit - instagram - evadravaadu
image credit - instagram - trollwalaa
image credit - instagram - cinecorntelugu
image credit - instagram - glassmatess
image credit - instagram - addicted_to__memes
image credit - instagram - capdt
image credit - instagram - mamanuvkudab.techha
image credit - instagram - girls_memes_ikkada_
image credit - instagram - the_memer_memes_you
image credit - instagram - celluloid_panda
image credit - instagram - b.techpapa
image credit - instagram - neekuyendukura
image credit - instagram - neekuyendukura
image credit - instagram - oops_memes_
image credit - instagram - mamanuvkudab.techha
image credit - instagram - frustrated___engineer__
image credit - instagram - peru_leni_page_
image credit - instagram - peru_leni_page_
image credit - instagram - peru_leni_page_
image credit - instagram - torchbearer369
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.