Memes: తాజా వార్తల మీమ్స్.. ట్రెండింగ్ ట్రోల్స్

Authored byKrishna Kumar | Samayam Telugu 10 May 2022, 8:58 am

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోపాటూ... రాజకీయాలు, టాలీవుడ్, క్రీడా అంశాలపై మీమర్లు ఇస్తున్న తాజా ఫన్నీ మీమ్స్‌, సెటైరికల్ ట్రోల్స్ ఓసారి చూద్దాం.

  • Memes: తాజా వార్తల మీమ్స్.. ట్రెండింగ్ ట్రోల్స్

    అసని (అశని అంటే పిడుగు) తుఫాను ఆంధ్రప్రదేశ్‌ ఉత్తరభాగంపై ప్రభావం చూపుతోంది. అది ఒడిశావైపు వెళ్తోంది. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య రాజకీయ రగడ కొనసాగుతోంది. ఏపీలో పొత్తు రాజకీయాలకు తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పడినట్లే కనిపిస్తోంది. ఎన్నికలకు ఇంకా చాలా టైమ్ ఉంది కాబట్టి... అసలీ పంచాయతీయే ఇప్పుడు వేస్ట్. ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి గానీ... ఆ ప్రభావం ఢిల్లీ వరకే కనిపిస్తోంది. కాబట్టి మనం అంతగా ఆందోళన చెందాల్సిన పనిలేదని నిపుణులు అంటున్నారు. ఐపీఎల్‌లో కోల్‌కతా గెలిచింది. ముంబై మళ్లీ ఓడింది. టాలీవుడ్‌లో సర్కార్ వారి పాట కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. F3 ట్రైలర్ బాగుంది అంటున్నారు. ఇలాంటి తాజా రాజకీయ, సినీ, క్రీడా అంశాలపై సోషల్ మీడియాలో ఎలాంటి మీమ్స్, ట్రోల్స్ వస్తున్నారో ఓసారి చూద్దాం.

    గమనిక: సోషల్ మీడియాలో ట్రెండవ్వుతున్న న్యూఇయర్ మీమ్స్, జోకులను మీరు కాసేపు సరదాగా నవ్వుకోవడం కోసమే ఇక్కడ యథావిధిగా అందిస్తున్నాం. వీటిలో ఉన్న అంశాలన్నీ మీమ్స్ క్రియేటర్ల వ్యక్తిగతం. ఆ అంశాలతో ‘సమయం తెలుగు’ లేదా ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు ఎలాంటి సంబంధం లేదని గమనించగలరు.

    image credit - instagram pages

  • తాజా వార్తల మీమ్స్.. ట్రెండింగ్ ట్రోల్స్

    image credit - instagram - notrolls_

  • తాజా వార్తల మీమ్స్.. ట్రెండింగ్ ట్రోల్స్

    image credit - instagram - peru_leni_page_

  • తాజా వార్తల మీమ్స్.. ట్రెండింగ్ ట్రోల్స్

    image credit - instagram - peru_leni_page_

  • ఇలాంటి ఫొటోలు మరిన్ని చూడండిడౌన్‌లోడ్ యాప్
  • తాజా వార్తల మీమ్స్.. ట్రెండింగ్ ట్రోల్స్

    image credit - instagram - narukutha_nii_thalli

  • తాజా వార్తల మీమ్స్.. ట్రెండింగ్ ట్రోల్స్

    image credit - instagram - silly_fellows_

  • తాజా వార్తల మీమ్స్.. ట్రెండింగ్ ట్రోల్స్

    image credit - instagram - jabardast_memes

  • తాజా వార్తల మీమ్స్.. ట్రెండింగ్ ట్రోల్స్

    image credit - instagram - lite_ba

  • తాజా వార్తల మీమ్స్.. ట్రెండింగ్ ట్రోల్స్

    image credit - instagram - lite_ba

  • తాజా వార్తల మీమ్స్.. ట్రెండింగ్ ట్రోల్స్

    image credit - instagram - b.tech_students_ikkada

  • తాజా వార్తల మీమ్స్.. ట్రెండింగ్ ట్రోల్స్

    image credit - instagram - mamanuvkudab.techha

  • తాజా వార్తల మీమ్స్.. ట్రెండింగ్ ట్రోల్స్

    image credit - instagram - crazy_crazy_feelings

    image credit - instagram - katre_memes

  • తాజా వార్తల మీమ్స్.. ట్రెండింగ్ ట్రోల్స్

    image credit - instagram - dubcaffehub

  • తాజా వార్తల మీమ్స్.. ట్రెండింగ్ ట్రోల్స్

    image credit - instagram - dubcaffehub

  • తాజా వార్తల మీమ్స్.. ట్రెండింగ్ ట్రోల్స్

    image credit - instagram - navvali_anipinchindi

  • తాజా వార్తల మీమ్స్.. ట్రెండింగ్ ట్రోల్స్

    image credit - instagram - marvel__macha

  • తాజా వార్తల మీమ్స్.. ట్రెండింగ్ ట్రోల్స్

    image credit - instagram - navvandirababu

  • తాజా వార్తల మీమ్స్.. ట్రెండింగ్ ట్రోల్స్

    image credit - instagram - notrolls_