ఈసారి నైరుతి రుతుపవనాలు త్వరగా వస్తున్నాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉంది అంటున్నారు. తెలంగాణలో మే 21 నుంచి కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యింది. ఏపీలో వ్యవసాయ అంశంపై పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో బీర్ల సేల్స్ బాగా పెరిగింది. ఐపీఎల్లో పంజాబ్‌పై ఢిల్లీ గెలిచింది. టాలీవుడ్లో సర్కార్ వారి పాట సందడి కొనసాగుతోంది. ఇలాంటి తాజా రాజకీయ, సినీ, క్రీడా అంశాలపై సోషల్ మీడియాలో ఎలాంటి మీమ్స్, ట్రోల్స్ వస్తున్నారో ఓసారి చూద్దాం.
గమనిక: సోషల్ మీడియాలో ట్రెండవ్వుతున్న న్యూఇయర్ మీమ్స్, జోకులను మీరు కాసేపు సరదాగా నవ్వుకోవడం కోసమే ఇక్కడ యథావిధిగా అందిస్తున్నాం. వీటిలో ఉన్న అంశాలన్నీ మీమ్స్ క్రియేటర్ల వ్యక్తిగతం. ఆ అంశాలతో ‘సమయం తెలుగు’ లేదా ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు ఎలాంటి సంబంధం లేదని గమనించగలరు.
image credit - instagram pages
image credit - instagram - cinee_worldd
image credit - instagram - crazy_crazy_feelings
image credit - instagram - navvali_anipinchindi
image credit - instagram - btech_boyz
image credit - instagram - btech_boyz
image credit - instagram - mana_page_mana_istam
image credit - instagram - crazy_crazy_feelings
image credit - instagram - crazy_crazy_feelings
image credit - instagram - b.tech_students_ikkada
image credit - instagram - b.tech_students_ikkada
image credit - instagram - manam_achievers_raa
image credit - instagram - b.tech_students_ikkada
image credit - instagram - b.tech_students_ikkada
image credit - instagram - natho_pettukoku
image credit - instagram - kothimeer.katta
image credit - instagram - kothimeer.katta
image credit - instagram - ammababoii._
image credit - instagram - peru_leni_page_
image credit - instagram - manam_achievers_raa
image credit - instagram - manam_achievers_raa
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.