Memes: వీకెండ్ సరదా మీమ్స్.. వదలని ట్రోల్స్

Authored byKrishna Kumar | Samayam Telugu 25 Jun 2022, 8:57 am

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోపాటూ... రాజకీయాలు, టాలీవుడ్, క్రీడా అంశాలపై మీమర్లు ఇస్తున్న తాజా ఫన్నీ మీమ్స్‌, సెటైరికల్ ట్రోల్స్ ఓసారి చూద్దాం.

  • Memes: వీకెండ్ సరదా మీమ్స్.. వదలని ట్రోల్స్

    రాష్ట్రపతి ఎన్నికల కోసం ప్రక్రియ కొనసాగుతోంది. పాలక, ప్రతిపక్ష అభ్యర్థులుగా ఉన్న ముర్ము ద్రౌపది, యశ్వంత్ సిన్హాలలో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తిగా మారింది. ఏకగ్రీవం అయితే బాగుండేదని కొందరు అంటుంటే... చిన్న పంచాయతీ ఎన్నికలకే పోటీ ఉన్నప్పుడు... దేశ ప్రథమ పౌరుడి ఎన్నికలకు పోటీ లేకపోతే ఎలా అని మరికొందరు అంటున్నారు. ఏపీలో కేబినెట్ భేటీ జరిగింది. అమ్మఒడి మూడో విడత నిధుల మంజూరుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే... కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేద్కర్ జిల్లాగా మార్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమెరికాలో అబార్షన్లపై నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకు అప్పగిస్తూ అక్కడి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధ్యక్షుడు జోబిడెన్ సహా చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి తాజా రాజకీయ, సినీ, క్రీడా అంశాలపై సోషల్ మీడియాలో ఎలాంటి మీమ్స్, ట్రోల్స్ వస్తున్నారో ఓసారి చూద్దాం.

    గమనిక: సోషల్ మీడియాలో ట్రెండవ్వుతున్న న్యూఇయర్ మీమ్స్, జోకులను మీరు కాసేపు సరదాగా నవ్వుకోవడం కోసమే ఇక్కడ యథావిధిగా అందిస్తున్నాం. వీటిలో ఉన్న అంశాలన్నీ మీమ్స్ క్రియేటర్ల వ్యక్తిగతం. ఆ అంశాలతో ‘సమయం తెలుగు’ లేదా ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు ఎలాంటి సంబంధం లేదని గమనించగలరు.

    image credit - instagram pages

  • వీకెండ్ సరదా మీమ్స్.. వదలని ట్రోల్స్

    image credit - instagram - belikekick

  • వీకెండ్ సరదా మీమ్స్.. వదలని ట్రోల్స్

    image credit - instagram - crazy_crazy_feelings

  • వీకెండ్ సరదా మీమ్స్.. వదలని ట్రోల్స్

    image credit - instagram - poley_adiripoley

  • ఇలాంటి ఫొటోలు మరిన్ని చూడండిడౌన్‌లోడ్ యాప్
  • వీకెండ్ సరదా మీమ్స్.. వదలని ట్రోల్స్

    image credit - instagram - poley_adiripoley

  • వీకెండ్ సరదా మీమ్స్.. వదలని ట్రోల్స్

    image credit - instagram - poley_adiripoley

  • వీకెండ్ సరదా మీమ్స్.. వదలని ట్రోల్స్

    image credit - instagram - comedy_kavala_babu

  • వీకెండ్ సరదా మీమ్స్.. వదలని ట్రోల్స్

    image credit - instagram - comedy_kavala_babu

  • వీకెండ్ సరదా మీమ్స్.. వదలని ట్రోల్స్

    image credit - instagram - nenu.amarudini

  • వీకెండ్ సరదా మీమ్స్.. వదలని ట్రోల్స్

    image credit - instagram - mamanuvkudab.techha

  • వీకెండ్ సరదా మీమ్స్.. వదలని ట్రోల్స్

    image credit - instagram - mamanuvkudab.techha

  • వీకెండ్ సరదా మీమ్స్.. వదలని ట్రోల్స్

    image credit - instagram - mamanuvkudab.techha

  • వీకెండ్ సరదా మీమ్స్.. వదలని ట్రోల్స్

    image credit - instagram - mamanuvkudab.techha

  • వీకెండ్ సరదా మీమ్స్.. వదలని ట్రోల్స్

    image credit - instagram - edo_kurrathanam

  • వీకెండ్ సరదా మీమ్స్.. వదలని ట్రోల్స్

    image credit - instagram - mamabromemes

  • వీకెండ్ సరదా మీమ్స్.. వదలని ట్రోల్స్

    image credit - instagram - pagal_samaajam_

  • వీకెండ్ సరదా మీమ్స్.. వదలని ట్రోల్స్

    image credit - instagram - pagal_samaajam_

  • వీకెండ్ సరదా మీమ్స్.. వదలని ట్రోల్స్

    image credit - instagram -telugu.meme.hub

  • వీకెండ్ సరదా మీమ్స్.. వదలని ట్రోల్స్

    image credit - instagram - katre_memes

  • వీకెండ్ సరదా మీమ్స్.. వదలని ట్రోల్స్

    image credit - instagram - katre_memes

  • వీకెండ్ సరదా మీమ్స్.. వదలని ట్రోల్స్

    image credit - instagram - lol_ooops

  • వీకెండ్ సరదా మీమ్స్.. వదలని ట్రోల్స్

    image credit - instagram - _life.of.student_

  • వీకెండ్ సరదా మీమ్స్.. వదలని ట్రోల్స్

    image credit - instagram - chinna_basha_

  • వీకెండ్ సరదా మీమ్స్.. వదలని ట్రోల్స్

    image credit - instagram - naakoduku