2022 సగం సంవత్సరం పూర్తైంది. నేటి నుంచి క్రెడిట్ కార్డులపై కొత్త రూల్స్ వచ్చాయి. ఇవి ప్రజలకు అనుకూలంగా ఉన్నాయి. నేడు తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తున్నారు. రేపు, ఎల్లుండి.. జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణలో జరగనున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ మద్దతుతో ఏక్నాథ్ షిండే ప్రభుత్వం ఏర్పడింది. ఏపీలో పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు నేడు అమల్లోకి వచ్చాయి. రాజస్థాన్.. ఉదయ్‌పూర్ టైలర్ ఊచకోత వెనక ఉగ్రవాద మూలాలు ఉన్నాయని రాజస్థాన్ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. నేడు ఇంగ్లండ్ - భారత్ మధ్య ఐదో టెస్ట్ జరగనుంది. బూమ్రా కెప్టెన్సీలో జరిగే ఈ టెస్ట్ డ్రా అయినా, గెలిచినా, సిరీస్ మాత్రం భారత్‌దే. ఇవాళ గోపీచంద్ మూవీ పక్కా కమర్షియల్ రిలీజ్ అయ్యింది. ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. ఇలాంటి తాజా రాజకీయ, సినీ, క్రీడా అంశాలపై సోషల్ మీడియాలో ఎలాంటి మీమ్స్, ట్రోల్స్ వస్తున్నారో ఓసారి చూద్దాం.
గమనిక: సోషల్ మీడియాలో ట్రెండవ్వుతున్న న్యూఇయర్ మీమ్స్, జోకులను మీరు కాసేపు సరదాగా నవ్వుకోవడం కోసమే ఇక్కడ యథావిధిగా అందిస్తున్నాం. వీటిలో ఉన్న అంశాలన్నీ మీమ్స్ క్రియేటర్ల వ్యక్తిగతం. ఆ అంశాలతో ‘సమయం తెలుగు’ లేదా ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు ఎలాంటి సంబంధం లేదని గమనించగలరు.
image credit - instagram pages
image credit - instagram - lol_ooops
image credit - instagram - thyview
image credit - instagram - glassmates_gang_telugu
image credit - instagram - thyview
image credit - instagram - thyview
image credit - instagram - sarcastc_us
image credit - instagram - meme_.tonic
image credit - instagram - memes_chotu_2.0
image credit - instagram - memes_chotu_2.0
image credit - instagram - memes_kaavaalantav
image credit - instagram - theatre_samosa
image credit - instagram - chinna_basha_
image credit - instagram - chinna_basha_
image credit - instagram - meme_poragaadu
image credit - instagram - bestie_addiction
image credit - instagram - bestie_addiction
image credit - instagram - mamabromemes
image credit - instagram - trolling_gang
image credit - instagram - addicted_to__memes
image credit - instagram - amman_raa
image credit - instagram - amman_raa
image credit - instagram - amman_raa
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.