తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎప్పట్లాగే వాడివేడిగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో వరి పంటకు సంబంధించి బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అటు టీ-20లో ఇంగ్లండ్‌పై గెలిచి న్యూజిలాండ్ ఫైనల్‌కి చేరడంతో... ఇలాంటి అవకాశాన్ని టీమిండియా కోల్పోయిందే అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఐతే... టాలీవుడ్ కబుర్లు మాత్రం చాలా జోరుగా ఉన్నాయి. చిన్న సినిమాలు ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి. ఓటీటీల్లో రిలీజవుతూ... కంటిన్యూగా వినోదం పంచుతున్నాయి. ఇలాంటి అంశాలపై నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ ఇస్తున్నారు. వాటిని ఓసారి చూద్దాం.
గమనిక: సోషల్ మీడియాలో ట్రెండవ్వుతున్న మీమ్స్, జోకులను మీరు కాసేపు సరదాగా నవ్వుకోవడం కోసమే ఇక్కడ యథావిధిగా అందిస్తున్నాం. వీటిలో ఉన్న అంశాలన్నీ మీమ్స్ క్రియేటర్ల వ్యక్తిగతం. ఆ అంశాలతో ‘సమయం తెలుగు’ లేదా ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు ఎలాంటి సంబంధం లేదని గమనించగలరు.
(image credit - instagram)
image credit - instagram - babunuvucheppu
image credit - instagram - namaskaram_mastaaru
image credit - instagram - thopmemes
image credit - instagram - thopmemes
image credit - instagram - the_memer_memes_you
image credit - instagram - thopmemes
image credit - instagram - single_sundaram
image credit - instagram - namaskaram_mastaaru
image credit - instagram - namaskaram_mastaaru
image credit - instagram - mathu.vadalara
image credit - instagram - mathu.vadalara
image credit - instagram - naatu._.macha
image credit - instagram - hashtag_storiez
image credit - instagram - relaxmemes_4_
image credit - instagram - relaxmemes_4_
image credit - instagram - relaxmemes_4_
image credit - instagram - unprofessional_mahanubavulu
image credit - instagram - unprofessional_mahanubavulu
image credit - instagram - minimum.mingam
image credit - instagram -minimum.mingam
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.