Memes: సరదా నవ్వుల మీమ్స్.. పడిపోతున్నాయి ట్రోల్స్

Samayam Telugu 10 Feb 2022, 8:58 am

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోపాటూ... టాలీవుడ్, క్రీడా అంశాలపై మీమర్లు ఇస్తున్న తాజా ఫన్నీ మీమ్స్‌, సెటైరికల్ ట్రోల్స్ ఓసారి చూద్దాం.

  • Memes: సరదా నవ్వుల మీమ్స్.. పడిపోతున్నాయి ట్రోల్స్

    ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త కేసులు మరింతగా తగ్గాయి. నిన్న కొత్త కేసులు 24 లక్షలే వచ్చాయి. వారం కిందట 30 లక్షలకు పైగా వచ్చేవి. ఇండియాలో రోజూ 65వేల దాకానే వస్తున్నాయి. జనవరిలో రోజూ 3 లక్షల దాకా వచ్చేవి. ఈ లెక్కలన్నీ కరోనా జోరు బాగా తగ్గిందని సూచిస్తున్నాయి. కొత్త వేరియంట్ ఏదీ రాకపోతే... ఇక్కడితో కరోనా సమస్య తీరినట్లు అవుతుంది. అందరూ వ్యాక్సిన్లు వేసుకోవడం వల్లే కరోనా జోరు తగ్గిందని నిపుణులు అంటున్నారు. ఇక ఇవాళ టెడ్డీ డే కావడంతో టెడ్డీ బొమ్మల అమ్మకాలు పెరిగాయి. అటు ఏపీలో ఉపాధ్యాయుల సమస్య కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరి తాజా రాజకీయ, సినీ, క్రీడా అంశాలపై సోషల్ మీడియాలో ఎలాంటి మీమ్స్, ట్రోల్స్ వస్తున్నారో ఓసారి చూద్దాం.

    గమనిక: సోషల్ మీడియాలో ట్రెండవ్వుతున్న న్యూఇయర్ మీమ్స్, జోకులను మీరు కాసేపు సరదాగా నవ్వుకోవడం కోసమే ఇక్కడ యథావిధిగా అందిస్తున్నాం. వీటిలో ఉన్న అంశాలన్నీ మీమ్స్ క్రియేటర్ల వ్యక్తిగతం. ఆ అంశాలతో ‘సమయం తెలుగు’ లేదా ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు ఎలాంటి సంబంధం లేదని గమనించగలరు.

    (image credit - instagram)

  • సరదా నవ్వుల మీమ్స్.. పడిపోతున్నాయి ట్రోల్స్

    image credit - instagram - arehoo_official__

  • సరదా నవ్వుల మీమ్స్.. పడిపోతున్నాయి ట్రోల్స్

    image credit - instagram - memecentral.teb

  • ఇలాంటి ఫొటోలు మరిన్ని చూడండిడౌన్‌లోడ్ యాప్
  • సరదా నవ్వుల మీమ్స్.. పడిపోతున్నాయి ట్రోల్స్

    image credit - instagram - nelaticket_batch

  • సరదా నవ్వుల మీమ్స్.. పడిపోతున్నాయి ట్రోల్స్

    image credit - instagram - co_yetakaaram

  • సరదా నవ్వుల మీమ్స్.. పడిపోతున్నాయి ట్రోల్స్

    image credit - instagram - chillartrollers

  • సరదా నవ్వుల మీమ్స్.. పడిపోతున్నాయి ట్రోల్స్

    image credit - instagram - manam_friends_kadaa

  • సరదా నవ్వుల మీమ్స్.. పడిపోతున్నాయి ట్రోల్స్

    image credit - instagram - telugu.singles.1

    image credit - instagram - cinemapsychooo

    image credit - instagram - dagads_

  • సరదా నవ్వుల మీమ్స్.. పడిపోతున్నాయి ట్రోల్స్

    image credit - instagram - unprofessional_trollers

    image credit - instagram - movies4u_official

  • సరదా నవ్వుల మీమ్స్.. పడిపోతున్నాయి ట్రోల్స్

    image credit - instagram - jathi_rathnaluu

    image credit - instagram - btechbadithulu

  • సరదా నవ్వుల మీమ్స్.. పడిపోతున్నాయి ట్రోల్స్

    image credit - instagram - mamanuvkudab.techha