25 Pics: క్రియేటివ్ డిజైన్స్.. దేనికదే సాటి

Authored byKrishna Kumar | Samayam Telugu 28 May 2022, 4:34 pm

ఈ క్రియేటివ్ డిజైన్స్‌లో చాలావరకు పెద్ద పెద్ద కంపెనీలు చేసినవి కావు. సామాన్య ప్రజలు చేసినవి. వారికి వీలైనంతలో... తమ సృజనాత్మకకు పదునుపెట్టి చేసినవి. అందుకే ఇవి అందరికీ నచ్చుతున్నాయి. వీటిని అందరూ తమ ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తున్నారు. మనం కూడా ఇలా ఏదైనా చెయ్యాలి అనే ఆలోచన వారికి వీటిని చూసినప్పుడు కలుగుతోంది. మరి ఆలస్యమెందుకు కొన్ని ఇప్పుడు చూద్దాం.

  • 25 Pics: క్రియేటివ్ డిజైన్స్.. దేనికదే సాటి

    ఇవన్నీ మంచి ఆదర్శనీయమైన డిజైన్లు. మన రోజూ చూసే వాటిలా ఉండవు. ఎంతో మంది తమ సొంత తెలివితేటల్ని ఉపయోగించి చేసినవి. మన జీవితాలను మరింత ఉన్నతంగా మార్చేందుకు ఈ డిజైన్స్ ఉపయోగపడుతున్నాయి. వీటి గురించి తెలుసుకుంటే... నిజమే ఇవి మన జీవితాల్ని మరింత బెటర్ గా మార్చగలవు అని మీకు అనిపిస్తే ఆశ్చర్యం అక్కర్లేదు. ఇలాంటి క్రియేటివ్ డిజైన్స్ చూసినప్పుడు మీకు కూడా కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి. కొత్త డిజైన్స్ చెయ్యాలనే ఆలోచన మీలోనూ కలుగుతుంది. అందుకే ఆలస్యం లేకుండా వాటిని వన్ బై వన్ చూసేద్దాం.

    (image credit - reddit platform)

  • "స్పెయిన్‌లోని వాలెన్సియాలో సన్ క్లాక్"

    image credit - reddit - ***jilla

  • "కుక్కల ఆహారంలో అన్నీ ఎముకల లాగా ఉంటే... ఒకటి మాత్రం హార్ట్ షేపులో ఉంది"

    image credit - reddit - evasie

  • "నా మున్సిపల్ టౌన్‌లో ఓ చెట్టు పడిపోయేలా ఉంటే... అధికారులు తొలగించారు. దాని కాండంను ఇలా బెంచ్‌లా చేశారు"

    image credit - reddit - avocado3113

  • ఇలాంటి ఫొటోలు మరిన్ని చూడండిడౌన్‌లోడ్ యాప్
  • "నేను పాత ఫ్యాన్లను సేకరిస్తూ ఉంటాను. ఇది ఎలా ఉందో మీరే చెప్పాలి"

    image credit - reddit - Captainpunchline

  • "ఈ బెంచ్‌పై ఇలాంటి ప్యాట్రన్ ఉంది"

    image credit - reddit - HarlivyShipper

  • "వాళ్లు ప్రయాణికులందర్నీ చూస్తారు"

    image credit - reddit - bunsharu

  • "1500 సోడా క్యాన్ ట్యాబ్‌లతో నా పర్స్‌ని తయారుచేశాను"

    image credit - reddit - LooseScrew2266

  • "ఈ మ్యావ్ మగ్ అంటే నా గర్ల్‌ఫ్రెండ్‌కి ఇష్టం"

    image credit - reddit - Bufnukkel

  • "నేను స్టే చేసిన హోటల్ లాబీలో ఈ ఫూస్‌బాల్ టేబుల్ (Foosball Table) ఉంది"

    image credit - reddit - LuizCoreIsG**

  • "పార్కింగ్ గ్యారేజీ లోని ఈ కారుకు భారీ బ్యాండ్ ఎయిడ్ ఉంది"

    image credit - reddit - ****smufo

  • "బ్యాక్ లైట్‌తో కొన్ని రకాల కలప ఫోరోసెన్స్ వస్తువులు"

    image credit - reddit - loztriforce

  • "ఈ కాంక్రీట్ బాల్స్‌కి పోకెమాన్‌లా సెట్ చేశారు"

    image credit - reddit - Vardaesque

  • "బిల్ట్ ఇన్ సీటుతో స్కూటర్"

    image credit - reddit - Neverender1

  • "ఈ టేబుల్‌ని ఇలా ఎందుకు చేశారో మరి"

    image credit - reddit - t***4days

  • "విల్సన్ స్పోర్టింగ్ గుడ్స్ కంపెనీ... కాస్ట్ ఎవే (Cast Away) సినిమాలో తరహా విల్సన్ వాలీబాల్స్‌ని అమ్ముతోంది"

    image credit - reddit - big_cat_in_tiny_box

  • "హ్యాండ్ వాష్... వేడిగా లేదా చల్లగా"

    image credit - reddit - hyper-primer

  • "నా ఉద్యోగి షూకి బ్యాక్ ప్యాక్ ఉంది"

    image credit - reddit - r***deacero

  • "కడిగేసిన నా పెయింట్ రోలర్ చూడటానికి మాన్స్‌టర్ ఇంక్ లోని సల్లీలా ఉంది"

    image credit - reddit - qwertyroffle

  • "చాకొలెట్ టోస్ట్ క్రంచ్ బాక్స్ పై ఉన్న ఈ స్క్వేర్... ఇలాంటివి ఎక్కువగా తినేసిందట"

    image credit - reddit - Jett_Pyre

  • "నా మొదటి టెన్షన్ డిజైన్ పూర్తి చేశాను"

    image credit - reddit - ___crux___

  • "ఓ డెంటిస్ట్ ఉంటున్న చోట ఈ చెట్టు ఉంది. ఇది డెంటిస్టుకి మస్కట్ లాంటిది "

    image credit - reddit - Darkshreaders3

  • "ఎంటర్, ఎగ్జిట్ అవ్వడానికి ఇక్కడో ముఖ్యమైన డోర్ ఉంది"

    image credit - reddit - ataylorm

  • "మెట్లకు నంబర్లు.. ఒకవేళ మీరు నంబర్ మర్చిపోతే చూసుకోవచ్చు"

    image credit - reddit - greekArcher

  • "ఈ పచ్చడి జార్‌లో బాస్కెట్‌కి చిన్న హ్యాండిల్ ఉంది. దీని వల్ల పచ్చడి తీసుకోవడం తేలికవుతోంది"

    image credit - reddit - BallSaxophonist

  • "ఈ మైక్రోవేవ్ ఓవెన్‌.. పని అయిపోగానే గుడ్ అంటుంది"

    image credit - reddit - Evening_Application2