Memes: రోజువారీ తాజా మీమ్స్.. ట్రెండీ ట్రోల్స్

Authored byKrishna Kumar | Samayam Telugu 29 Jun 2022, 9:01 am

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోపాటూ... రాజకీయాలు, టాలీవుడ్, క్రీడా అంశాలపై మీమర్లు ఇస్తున్న తాజా ఫన్నీ మీమ్స్‌, సెటైరికల్ ట్రోల్స్ ఓసారి చూద్దాం.

  • Memes: రోజువారీ తాజా మీమ్స్.. ట్రెండీ ట్రోల్స్

    మహారాష్ట్ర సంక్షోభం ముదురుతోంది. ఢిల్లీలో బీజేపీ పెద్దల్ని కలిసిన దేవేంద్ర ఫడ్నవీస్.. బలనిరూపణకు ఆదేశించాలని గవర్నర్‌ని కోరారు. ఆదేశిస్తే... ప్రస్తుత ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వానికి అది సవాల్ అవుతుంది. బీజేపీ అండగా ఉన్నట్లు భావిస్తున్న ఏక్‌నాథ్ షిండే వర్గం.. ప్రభుత్వ ఏర్పాటుకి రెడీ అంటోంది. తెలంగాణలో కొత్తగా హోర్డింగుల పాలిటిక్స్ నడుస్తున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య అది రొటీన్ అయిపోయింది. అటు ఏపీలో మినీ మహానాడు హడావుడి.. టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రాజస్థాన్‌లో ఓ టైలర్‌ని ఊచకోత కోసి చంపేయడంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఆ రాష్ట్రంలో కర్ఫ్యూ అమలైంది. NIA ఎంటరైంది. ఐర్లాండ్‌పై రెండో టీట్వంటీ గెలిచి... టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. ఇలాంటి తాజా రాజకీయ, సినీ, క్రీడా అంశాలపై సోషల్ మీడియాలో ఎలాంటి మీమ్స్, ట్రోల్స్ వస్తున్నారో ఓసారి చూద్దాం.

    గమనిక: సోషల్ మీడియాలో ట్రెండవ్వుతున్న న్యూఇయర్ మీమ్స్, జోకులను మీరు కాసేపు సరదాగా నవ్వుకోవడం కోసమే ఇక్కడ యథావిధిగా అందిస్తున్నాం. వీటిలో ఉన్న అంశాలన్నీ మీమ్స్ క్రియేటర్ల వ్యక్తిగతం. ఆ అంశాలతో ‘సమయం తెలుగు’ లేదా ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు ఎలాంటి సంబంధం లేదని గమనించగలరు.

    image credit - instagram pages

  • రోజువారీ తాజా మీమ్స్.. ట్రెండీ ట్రోల్స్

    image credit - instagram - pagal_samaajam_

    image credit - instagram - unprofessional_trollers

  • రోజువారీ తాజా మీమ్స్.. ట్రెండీ ట్రోల్స్

    image credit - instagram - theatre_samosa

  • ఇలాంటి ఫొటోలు మరిన్ని చూడండిడౌన్‌లోడ్ యాప్
  • రోజువారీ తాజా మీమ్స్.. ట్రెండీ ట్రోల్స్

    image credit - instagram - pagal_samaajam_

  • రోజువారీ తాజా మీమ్స్.. ట్రెండీ ట్రోల్స్

    image credit - instagram - oops_memes_

  • రోజువారీ తాజా మీమ్స్.. ట్రెండీ ట్రోల్స్

    image credit - instagram - edhekadi_memes_ra_mawa

    image credit - instagram - take_it_easy_baa

  • రోజువారీ తాజా మీమ్స్.. ట్రెండీ ట్రోల్స్

    image credit - instagram - insta_entertainment_zone_

  • రోజువారీ తాజా మీమ్స్.. ట్రెండీ ట్రోల్స్

    image credit - instagram - belikekick

  • రోజువారీ తాజా మీమ్స్.. ట్రెండీ ట్రోల్స్

    image credit - instagram - isakaammuko

    image credit - instagram - pola_adiripolaa_

    image credit - instagram - thyview

  • రోజువారీ తాజా మీమ్స్.. ట్రెండీ ట్రోల్స్

    image credit - instagram - glassmatess

  • రోజువారీ తాజా మీమ్స్.. ట్రెండీ ట్రోల్స్

    image credit - instagram - talkenti

    image credit - instagram - memes_pointofview

  • రోజువారీ తాజా మీమ్స్.. ట్రెండీ ట్రోల్స్

    image credit - instagram - chinna_basha_