యాప్నగరం

వావ్.. ఇట్స్ మిరాకిల్: పారాసెటమాల్ టాబ్లెట్‌తో మురికి మాయం!

ఇంట్లో కాలం చెల్లిన పారాసెటమాల్ టాబ్లెట్లు ఉంటే పాడేయకండి. ఇదిగో ఆమెలా.. మొండి మరకలను వదిలించండి.

Samayam Telugu 16 Feb 2019, 4:34 pm
పారాసెటమాల్ టాబ్లెట్ జ్వరంతో అన్నిరకాల నొప్పలను తగ్గిస్తుందని తెలుసు. కానీ, మురికిని కూడా వదిలిస్తుందా? అదేలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే, ఈ మహిళ ఏం చేసిందో తెలుసుకోవాల్సిందే. పశ్చిమ ఇంగ్లాండ్‌‌లోని సోమెర్సెట్‌లో నివసిస్తున్న రెబెక్కా హర్రీస్ అనే మహిళ.. ఇస్త్రీ పెట్టె(ఐరన్ బాక్స్)కు అట్టలా పేరుకుపోయే మురికిని తొలగించేందుకు కత్తిలాంటి చిట్కా చెప్పింది.
Samayam Telugu Untitled


పారాసెటమాల్ టాబ్లెట్ తీసుకుని వేడి ఉ్న ఐరన్ బాక్స్‌పై పెట్టింది. ఆ తర్వాత ఓ పిన్ సాయంతో దాన్ని ఇస్త్రీ పెట్టె అడుగున నల్లగా, అట్టలా పేరుకుపోయిన మురికిపై పెట్టి రుద్దింది. ఆ తర్వాత దాన్ని కాగితంతో తుడిచింది. అంతే, మురికి.. మాయం. నమ్మకం కలగడం లేదా అయితే, ఈ వీడియో చూడండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.