అల్లుడిని పెళ్లాడిన అత్త.. కూతురికి ఊహించని షాక్, ఇదో చిత్రమైన ప్రేమ కథ!
కూతురికి నచ్చినవాడే.. తల్లికీ నచ్చాడు. కూతురి మొగడని కూడా చూడకుండా అతడిని పెళ్లాడి గర్భం దాల్చింది.
Samayam Telugu 21 Mar 2021, 12:13 pm
తల్లి ఎప్పుడూ పిల్లల మేలే కోరుకుంటుందని మనకు తెలుసు. కానీ, ఈ తల్లి గురించి తెలిస్తే.. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోతారు. ఏ కూతురు బహుశా ఇలాంటి తల్లి ఉంటుందని ఊహించి ఉండదు. నాన్న లేని తన తల్లిని ఇంట్లో ఒంటరిగా ఉంచడం ఇష్టం లేక.. తనతోపాటే హనీమూన్కు తీసుకెళ్లిన ఆ కూతురికి ఆమె ఊహించని షాకిచ్చింది. కూతురి జీవితం బాగుండాలని కోరుకోవలసిన ఆ తల్లి.. అల్లుడితోనే అక్రమ సంబంధం పెట్టుకుంది. అతడి వల్ల గర్భం కూడా దాల్చింది. చివరికి కూతురి కళ్లుగప్పి అతడిని పెళ్లి చేసుకుని షాకిచ్చింది. ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అలా మొదలైంది..
అంగరంగ వైభవంగా పెళ్లి..
హనీమూన్లో మారిన కథ..
అలా కనెక్టయ్యారు..
ఇలా దొరికిపోయారు..
మరో ఊహించని ట్విస్ట్..
అత్త కడుపులో అల్లుడి బిడ్డ..
Also Read: చెత్తకుప్పలో పడేసినా ఇంటికి తిరిగొస్తున్న బొమ్మ.. ఇది రియల్ హర్రర్!
వారే నా ప్రపంచం అనుకున్నా..
Also Read: వంతెన కింద మహిళ తల.. వేర్వేరు ప్రాంతాల్లో శరీర భాగాలు, హత్య మిస్టరీ వీడిందిలా..