ప్రయాణికులంతా విమానం కోసం టెర్మినల్లో వెయిట్ చేస్తున్నారు. వారి మధ్యే కుర్చున్న ఓ ప్రయాణికుడు.. అకస్మాత్తుగా ఫ్యాంట్ జిప్ తీసి మర్మాంగాన్ని బయటకు తీయడంతో వారంతా షాకయ్యారు. ఏం చేస్తున్నాడో తెలుసుకొనేలోపే అతడు కుర్చున్న చోటే మూత్రం పోయడం ప్రారంభించాడు. దీంతో ఓ ప్రయాణికుడు అదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజనులు అతడికి అదేమి పోయేకాలం అంటూ తిట్టిపోస్తున్నారు.
ఈ షాకింగ్ ఘటన ఎక్కడ చోటుచేసుకుందనేది తెలియరాలేదు. ప్యాసింజర్ షేమింగ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా చక్కర్లు కొడుతోంది. ‘‘అవును, ఈ ప్రయాణికుడు విమానాశ్రయం టెర్మినల్లో మూత్ర పోస్తున్నాడు’’ అని ఆ వీడియో పెట్టిన వ్యక్తి పేర్కొన్నాడు. ఇది చూసిన నెటిజనులు.. ‘‘అతడికి అదేమీ పోయేకాలం, విమానాశ్రయంలో టాయిలెట్లు ఉంటాయి కదా ’’ అంటూ తిట్టిపోస్తున్నారు.
వీడియో: