యాప్నగరం

సరికొత్త సర్కస్‌.. మాయ చేస్తున్న జంతువుల 3D హోలోగ్రామ్స్!

సర్కస్‌లో జంతువుల ప్రదర్శన కనుమరుగైన నేపథ్యంలో సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు.

Samayam Telugu 7 Jun 2019, 6:45 pm
ర్కస్‌లో జంతువులతో కలిసి విన్యాసాలు ప్రదర్శించడం తెలిసిందే. అయితే, మూగ జీవులను హింసిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సర్కస్ నిర్వాహకులు జంతువులకు వీడ్కోలు చెబుతున్నారు. జర్మనీకి చెందిన ఓ సర్కస్ సంస్థ జంతువులు లేని లోటు తీర్చేందుకు కొత్తగా 3డీ హాలోగ్రామ్స్‌ను అందుబాటులోకి తెచ్చి ఆకట్టుకుంటోంది.
Samayam Telugu circus-using-holoams-animals-1200x630


‘సర్కస్ రాన్కాల్లి’ అనే సంస్థ జంతువులతో రూపంలో 3డీ హోలోగ్రామ్స్ తయారు చేసింది. తొలిసారిగా నిర్వహించిన ప్రదర్శనలో వీటిని ప్రదర్శించారు. గుర్రాలు వేదిక చుట్టూ పరిగెడుతున్నట్లు, ఏనుగు రెండు కాళ్లపై నిలుచున్నట్లుగా ప్రదర్శించిన 3డీ హోలోగ్రామ్స్ ప్రేక్షకకులను ఆకట్టుకున్నాయి.
వీడియో:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.