యాప్నగరం

అత్తను పెళ్లాడిన అల్లుడు.. మేనమామకు ఊహించని షాక్, వీడియో వైరల్

అతడు ఆమెను పెళ్లి చేసుకుని ఎన్నాళ్లో కాలేదు. ఇంతలోనే అతడికి మేనల్లుడి రూపంలో ఊహించని షాక్ తగిలింది.

Samayam Telugu 30 Jul 2021, 7:28 pm
మేనల్లుడే కదా అని అతడికి చనువిచ్చాడు. భార్యతో సరదాగా ఉంటున్నా మన కుర్రాడే కదా అని పట్టించుకోలేదు. దీంతో అతడు ఏకంగా అత్తనే ఎత్తుకెళ్లిపోయాడు. ఆమెను పెళ్లి చేసుకుని మేనమామకే షాకిచ్చాడు. ఈ ఘటన బీహార్‌లోని జముయి జిల్లాలో చోటుచేసుకుంది.
Samayam Telugu Image Credit: khulasa media/YouTube


బీహార్‌కు చెందిన ఓ వ్యక్తి కొత్తగా పెళ్లి చేసుకుని భార్యతో ముంబయిలో కాపురం పెట్టాడు. అదే నగరంలో ఆటో రిక్షా నడుపుతున్న అతడి మేనల్లుడు అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. దీంతో అతడి భార్య, మేనల్లుడి మధ్య ప్రేమ చిగురించింది. భర్త ఇంట్లో లేని సమయంలో ఆమె మేనల్లుడితో ఏకాంతంగా గడిపేది. అయితే, ఓ రోజు ఆమె భర్త చూడకూడనిది చూశాడు. వారిద్దరు రొమాన్సులో మునిగితేలడాన్ని చూసి.. చివాట్లు పెట్టాడు. ఈ విషయం వారి కుటుంబం మొత్తానికి తెలిసిపోయింది. ఆ తర్వాత అతడు తన మేనల్లుడిని ఇంట్లో అడుగుపెట్టలేదు.
ఫస్ట్‌నైట్ బెడ్ మీద పూలు.. వధువు అలా అనగానే అంతా షాక్!అయితే, అత్తా.. మేనల్లుడు ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. ఓ రోజు ఆమె భర్త ఇంట్లోలేని సమయంలో మేనల్లుడు ఆమెను ఎత్తుకెళ్లిపోయాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి సహజీవనం మొదలుపెట్టారు. కొద్ది రోజుల తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోసల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొట్టాయి. అతడు తన అత్త నుదిటి మీద సింధూరం పెట్టి.. ఆమెను భార్యగా చేసుకున్నాడు.

వీడియో:
Read Also:

రాత్రయితే.. ఈ కోటలో అంత అరాచకమా, ఇక్కడికి ఒంటరిగా వెళ్లకండి!

కన్నె పిల్లలే టార్గెట్.. సెక్స్ చేసి హత్యలు, భార్య సాయంతో భర్త అరాచకాలు.. మిస్టరీ వీడిందిలా!

మిస్సైన ఆ విమానం 35 ఏళ్ల తర్వాత.. 92 అస్థిపంజరాలతో ల్యాండైంది!

16 ఏళ్ల వయస్సు.. మాంసం ముద్దలా మారిన శరీరం, ఆమెను అలా చేసింది ఎవరు?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.