ఆమె వేసుకున్న ఫ్యాంట్ చూశారా? అసలు కనపడితే కదా, చూడటానికి అనుకుంటున్నారా? మరి, అదే దాని స్పెషాలిటీ. ఫ్యాషన్ లోకంలో ఒక్కోసారి ఇలాంటి ‘చెత్త’ ఐడియాలు కూడా పుట్టుకొస్తాయనడానికి ఈ ఫ్యాంటే నిదర్శనం. దీన్ని బ్రిటన్కు చెందిన బ్రాండెడ్ సంస్థ ASOS విక్రయిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ ఫ్యాంట్ ధర అంత తక్కువేమీ కాదు.
‘ఫ్లావున్స్ లండన్ షీర్ ఆర్గన్జా కంబాట్ ట్రౌజర్స్’ పేరుతో విక్రయిస్తున్న ఈ ఫ్యాంటు అచ్చం రైన్ కోట్ ఫ్యాంట్లా పారదర్శకంగా ఉంటుంది. ASOS సంస్థ దీన్ని ఆన్లైన్లో విక్రయిస్తోంది. దీని ధర రూ.2765 మాత్రమేనట. ఈ దుస్తులు చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోవడమే కాదు.. వీటిని వేసుకుని బయటకు వెళ్తే.. క్షణాల్లో పాపులర్ అయిపోతామని అంటున్నారు. ఈ ఫ్యాంట్ వేసుకున్న ఒకటే, విప్పుకు తిరిగినా ఒకటేనంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మరి, మీరేమంటారు?