ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల సంస్థ షియోమీ తాజాగా 'రెడ్ మి 3ఎస్ ప్లస్' స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. షియోమి నుంచి ఇదివరకే విడుదలైన 'రెడ్ మి 3స్ ప్రైమ్' మోడెల్ లాగే దాదాపు ఈ ఫోన్లో కూడా అన్ని ఫీచర్లు ఒకేలాగా ఉన్నాయి. కాగా, షియోమి సంస్థ తొలిసారిగా ఈ 'రెడ్ మి 3ఎస్ ప్లస్' స్మార్ట్ఫోన్ను ఆన్ లైన్లో కాకుండా రీటైల్ స్టోర్లలో విక్రయిస్తుంది.
షియోమి రెడ్ మి 3ఎస్ ప్లస్ స్మార్ట్ఫోన్ ఫీచర్స్...
5 అంగుళాల టచ్ స్క్రీన్, 720x1280 రెసల్యూషన్
1.1 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 430ప్రాసెసర్
5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 13 మెగాపిక్సెల్ వెనక కెమెరా
2 జీబి ర్యామ్, 32 జీబి అంతర్గత స్టోరేజ్ సామర్థ్యం
అండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో ఆపరేటింగ్ సిస్టమ్
4000mAh బ్యాటరీ సామర్థ్యం, 4జీ సపోర్ట్
ధర: రూ. 9,499/-
Xiaomi launched Redmi 3S Plus, its first offline retail-only phone, in India on Saturday. The budget smartphone is available in over 7,500 stores across the country and comes with a price tag of Rs 9,499.
In terms of specifications, Xiaomi Redmi 3S Plus is almost identical to Redmi 3s Prime except for the RAM. The former has a 2GB RAM, while the latter has a 3GB RAM. Other than that, the handsets share other specifications.